అమ్మింది 23…వీకెండ్ లో వచ్చింది ఇది

0
266

  అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వీకెండ్ ని పర్వాలేదు అనిపించే విధంగా ముగించింది. సినిమా పై ఉన్న అంచనాల దృశ్యా కచ్చితంగా మొదటి రోజు నుండి భారీ వసూళ్లు సాధిస్తుంది అని ఆశించినా సినిమా ఒకింత నిరాశ నే మిగిలించే కలెక్షన్స్ ని సాధించింది.

సినిమా మొత్తం మీద వీకెండ్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…Nizam : 2.35C, Ceeded : 1.05C, East : 0.34C, West : 0.3C, UA : 1 C, Guntur : 0.72C, Krishna : 0.47C, Nellore : 0.27C, AP/TG : 6.5C, KA&ROI 0.75cr, USA &ROW  1.25C 1st Weekend WW Share : 8.5C..

టోటల్ గా 23 కోట్లకు సినిమాను అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా మూడు రోజుల వీకెండ్ లో సినిమా 8.5 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 16 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!