Home న్యూస్ సవ్యసాచి డే 2 ఓపెనింగ్స్…టార్గెట్ ఇదే

సవ్యసాచి డే 2 ఓపెనింగ్స్…టార్గెట్ ఇదే

0

  యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి మొదటి రోజు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రాష్ట్రాలలో 3.3 కోట్ల లోపు షేర్ ని వరల్డ్ వైడ్ గా 4.24 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. సినిమా కి రెండో రోజు అన్నీ చోట్లా మొదటి రోజుతో పోల్చితే 50% కి పైగా డ్రాప్స్ వచ్చాయి.

మల్టీ ప్లేక్సులలో బాగానే ఓపెన్ అయినా సింగిల్ స్క్రీన్స్ లో బుకింగ్స్ డౌన్ అయ్యాయి. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోల కి పుంజుకునే అవకాశం ఉండటం తో ఈ రోజు సినిమా 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటే…

బాగానే హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రోజు ముగిసే సమయానికి రెండు రాష్ట్రాలలో ఈ కలెక్షన్స్ ని అందుకుంటుందో లేదో చూడాలి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకోవడానికి మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here