Home గాసిప్స్ రెమ్యునరేషన్ ఇవ్వలేదని ప్రొడ్యూసర్ కి శర్వానంద్ లీగల్ నోటుసులు….ఎంత ఇవ్వాలంటే!

రెమ్యునరేషన్ ఇవ్వలేదని ప్రొడ్యూసర్ కి శర్వానంద్ లీగల్ నోటుసులు….ఎంత ఇవ్వాలంటే!

0

మీడియం రేంజ్ లో హీరోలలో ఒక్కో అడుగు వేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్న యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ మొదలు పెట్టిన కొంత కాలం తర్వాత నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న టైం లో రన్ రాజా రన్ తో హిట్ కొట్టి తర్వాత ఎక్స్ ప్రెస్ రాజా తో మరో బ్లాక్ బస్టర్ ను దక్కించుకుని… వెను వెంటనే శతమానం భవతి మరియు…

Sreekaram 8 Days Total World Wide Collections!!

మహానుభావుడు సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోగా తర్వాత నుండి చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటూ వస్తున్నా కానీ శర్వానంద్ సినిమాలకు శాటిలైట్ అండ్ ఇతర రైట్స్ ద్వారా మంచి రిటర్న్ లు వస్తూ ఉండటం తో…

Sreekaram 5 Days Total World Wide Collections!!

శర్వానంద్ సినిమాలకు రిజల్ట్ కి అతీతంగా మంచి బిజినెస్ లు అలాగే శర్వానంద్ కి భారీ రెమ్యునరేషన్ దక్కుతున్నాయి. రీసెంట్ గా శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాకి భారీ రెమ్యునరేషన్ నే ఆఫర్ చేశారట ప్రొడ్యూసర్… ఆల్ మోస్ట్… 6 కోట్ల రెమ్యునరేషన్ ని శర్వానంద్ కి ఇస్తానని…

Sreekaram 4 Days Total World Wide Collections!!

చెప్పారట మేకర్స్… ఇక మొత్తం మీద సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే టైం కి శర్వానంద్ కి 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని ఇవ్వగా తర్వాత బాలెన్స్ అమౌంట్ లో మరో 50 లక్షల అమౌంట్ ని ఇచ్చారట. కానీ అప్పటికే సినిమా రిలీజ్ అవ్వడం సినిమా హిట్ టాక్ తో కూడా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం లాంటివి జరగడంతో…

Sreekaram 6 Days Total World Wide Collections!!

మిగిలిన అమౌంట్ ని ఇవ్వలేదట మేకర్స్… ఇక రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు బాలెన్స్ అమౌంట్ ని ఇవ్వకపోవడం తో ప్రొడ్యూసర్ పై శర్వానంద్ ఇండస్ట్రీ లో కంప్లైంట్ చేశారని స్ట్రాంగ్ టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. మేకర్స్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఖండన లాంటివి చేయకపోవడంతో ఇది ఆల్ మోస్ట్ నిజం అని అంటున్నారు. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది.

Sreekaram 11 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here