Home న్యూస్ 5 ఏళ్ల క్రితం శతమానం భవతి రికార్డ్ ను బ్రేక్ చేసిన శ్యామ్ సింగ రాయ్!

5 ఏళ్ల క్రితం శతమానం భవతి రికార్డ్ ను బ్రేక్ చేసిన శ్యామ్ సింగ రాయ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా గ్యాప్ తర్వాత నాచురల్ స్టార్ నాని హిట్ కొట్టాడు. ప్రస్తుతం పరిస్థితులు కొంచం అనుకూలంగా లేకున్నా కానీ శ్యామ్ సింగ రాయ్ కి పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్ వరకు కుమ్మేసినా తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో అయిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వారాన్ని మంచి కలెక్షన్స్ తోనే ముగించగా సెకెండ్ వీక్ లో అడుగు పెట్టిన శ్యామ్ సింగ రాయ్…

Shyam Singha Roy 8 Days Total Collections

8 వ రోజు కేవలం 27 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకున్నా కానీ 9 వ రోజుకి వచ్చే సరికి సినిమా కి న్యూ ఇయర్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో సినిమా దుమ్ము లేపే రేంజ్ లో జోరు చూపెట్టి కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం చేసింది అని చెప్పాలి.

Shyam Singha Roy 6 Days Total Collections

దాంతో సినిమా 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 1.98 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 85% గ్రోత్ ని చూపెట్టింది. దాంతో పాటే ఓవరాల్ గా 9 వ రోజు టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

ఒకసారి 9 వ రోజు టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
👉#ShyamSinghaRoy – 1.98Cr***
👉#ShatamanamBhavati: 1.78Cr
👉#Fidaa- 1.75Cr
👉#GeethaGovindam : 1.45C
👉#PratirojuPandaage: 1.40Cr
👉#NenuLocal- 1.30Cr
👉#Majili : 1.30C
👉#Tholiprema- 1.11Cr
👉#Aaa : 1.04Cr
👉#LoveStory- 0.96Cr
ఆల్ మోస్ట్ 5 ఏళ్ల క్రితం శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Shyam Singha Roy 7 Days Total Collections

9 వ రోజు 1.78 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించగా 9 వ రోజు రికార్డ్ ను ఆల్ మోస్ట్ 5 ఏళ్ళు అలానే సొంతం చేసుకోగా ఇప్పుడు ఆ రికార్డ్ ను శ్యామ్ సింగ రాయ్ బ్రేక్ చేసి 9 వ రోజు కలెక్షన్స్ పరంగా న్యూ ఇయర్ అడ్వాంటేజ్ ను వాడుకుని బ్రేక్ చేసి దుమ్ము దులిపేసింది. లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎంత దూరం వెల్లగలుగుతుందో చూడాలి.

Shyam Singha Roy 9 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here