Home న్యూస్ సీతా రామం ట్రైలర్ 24 గంటల రిపోర్ట్…ఈ రేంజ్ ఎక్స్ పెర్ట్ చేయలేదు!

సీతా రామం ట్రైలర్ 24 గంటల రిపోర్ట్…ఈ రేంజ్ ఎక్స్ పెర్ట్ చేయలేదు!

0

ఆడియన్స్ ముందుకు ఆగస్టు 5న రిలీజ్ కాబోతున్న దల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు తమిళ్ లో రూపొందుతున్న సినిమా సీతా రామం అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయింది అని చెప్పాలి. హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ వార్ బేస్ ఎపిక్ లవ్ స్టొరీ ఫీల్ గుడ్ కాన్సెప్ట్ తో వస్తూ ఉండటం….

ట్రైలర్ చాలా రిఫ్రెషింగ్ గా ఉండటంతో ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా యూట్యూబ్ లో 24 గంటల్లో ఊహించని రేంజ్ లో ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేయడం విశేషం అని చెప్పాలి.

మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 5.23 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా లైక్స్ పరంగా 173.2K లైక్స్ ని అందుకుని కొన్ని మీడియం రేంజ్ మూవీస్ కన్నా కూడా బెటర్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక సినిమా కూడా ఇదే రేంజ్ లో ఇంప్రెస్ చేస్తే మంచి క్లాస్ హిట్ గా సినిమా నిలిచే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here