Home TRP రేటింగ్ డిసాస్టర్ బొమ్మ…TRP బానే వచ్చిందిగా!

డిసాస్టర్ బొమ్మ…TRP బానే వచ్చిందిగా!

0

శర్వానంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, 2017 టైం లో వరుస విజయాలతో మీడియం రేంజ్ హీరోల్లో దుమ్ము లేపే స్పీడ్ చూపెట్టిన శర్వా తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అవ్వగా ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన శ్రీకారం సినిమా టాక్ అయితే పాజిటివ్ గానే వచ్చినా కానీ జనాలు మాత్రం థియేటర్స్ కి అనుకున్న రేంజ్ లో రాక పోవడం తో సినిమా రిజల్ట్ తేడా కొట్టింది.

Sreekaram 5 Days Total World Wide Collections!!

సినిమా మొత్తం మీద 17.5 కోట్ల టార్గెట్ కి టోటల్ రన్ లో 9.64 కోట్లు సాధించి 7.86 కోట్ల నష్టంతో ఫ్లాఫ్ గా నిలిచింది, అలాంటి ఈ సినిమాను కొంచం లేట్ గా రీసెంట్ గా జెమినీ టీవీ లో టెలికాస్ట్ చేయగా TRP రేటింగ్ కూడా…

Sreekaram 6 Days Total World Wide Collections!!

తేడా కొడుతుందేమో అనుకుంటే రేటింగ్ పర్వాలేదు అనిపించేలా సొంతం చేసుకుంది ఈ సినిమా, మొత్తం మీద ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఈ సినిమా 6.28 TRP రేటింగ్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించుకుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా టెలివిజన్ లో ఓకే అనిపించే రిజల్ట్ రాగా లాంగ్ రన్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక….

Sreekaram 11 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here