Home న్యూస్ 2nd వీక్ తెలుగు రాష్ట్రాలలో రీసెంట్ బిగ్ మూవీస్ లో హైయెస్ట్ షేర్ ని అందుకున్న...

2nd వీక్ తెలుగు రాష్ట్రాలలో రీసెంట్ బిగ్ మూవీస్ లో హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాలు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సర్కారు వారి పాట సినిమా మంచి కలెక్షన్స్ తో రెండో వారాన్ని పూర్తీ చేసుకోగా సినిమా కి వచ్చిన టాక్ కి సినిమా ఓవరాల్ గా ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి. రీసెంట్ బిగ్ మూవీస్ తో పోల్చితే మంచి హోల్డ్ తో పరుగును కొనసాగించడం విశేషం అని చెప్పాలి.

Sarkaru Vaari Paata 1st Week (7 Days) Total World Wide Collections

మొత్తం మీద రెండో వారంలో సినిమా తెలుగు రాష్ట్రాలలో 8.80 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా వచ్చిన టాలీవుడ్ బిగ్ మూవీస్ ని గమనిస్తే…..పుష్ప సినిమా రెండో వారంలో రీసెంట్ బిగ్ హీరోస్ మూవీస్ లో రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంది… పుష్ప ఏకంగా….

11.66 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది, ఇక తర్వాత ప్లేస్ లో అఖండ సినిమా రెండో వారంలో 9.82 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము దులిపేసింది. ఇక తర్వాత ప్లేస్ లో ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా 8.80 కోట్ల షేర్ ని అందుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపేసింది.

ఇక తర్వాత ప్లేస్ లో వకీల్ సాబ్ సినిమా 2nd వేవ్ టైం లో 5.98 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా తర్వాత ప్లేస్ లో భీమ్లా నాయక్ సినిమా 4.62 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత రాధే శ్యామ్ సినిమా 1.52 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా లాస్ట్ ప్లేస్ లో……

Tollywood Fastest 50k To 1M Likes Teaser Records

ఆచార్య సినిమా కేవలం 29 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇక అన్ని సినిమాలలోకి ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండో వారంలో ఏకంగా 61.11 కోట్ల షేర్ తో భారీ లీడ్ తో రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఈ ఇయర్ ఇతర బిగ్ మూవీస్ సెకెండ్ వీక్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here