సైరా నరసింహా రెడ్డి బడ్జెట్, టోటల్ బిజినెస్, శాటిలైట్ రైట్స్…నిర్మాత ప్రాఫిట్ డీటైల్స్!!

      టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి మరి కొన్ని రోజుల్లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్, బడ్జెట్, స్ట్రీమింగ్ రైట్స్ టోటల్ డీటైల్స్ రిలీజ్ అయ్యాయి. మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన రేంజ్ మరో సారి చూపెట్టి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకున్న హీరోగా నిలిచాడు.

ముందుగా సినిమా టోటల్ బడ్జెట్ వివరాలను గమనిస్తే సినిమాను మొత్తం మీద 270 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించామని నిర్మాత రామ్ చరణ్ స్వయంగా తెలియజేశారు. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన థియేట్రికల్ బిజినెస్ వివరాలను ఒకసారి గమనిస్తే…

Nizam- 28C
Ceeded- 20C
UA- 14.4C
East- 10.4C
West- 9.2C
Krishna- 8.4C
Guntur-11.2C
Nellore- 5.2C
AP-TG- 106.80C
Ka- 26.25c
Hindi- 25C
Tamil- 8C
Kerala- 1.7C
ROI- 1.5C
OS- 18C
Total- 187.25C దాంతో ఇప్పుడు అన్ని భాషల్లో కలిపి రఫ్ గా సినిమా 189 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

ఇక సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ని గమనిస్తే
👉Streaming Rights- 40Cr(All Languages)
👉Satellite Rights(Telugu)-25cr+60Cr(All Languages)=85Cr
👉Music rights – 10cr (All languages)
👉Total Non Theatrical Business: 135cr

టోటల్ బిజినెస్ అండ్ నిర్మాత ప్రాఫిట్ ను గమనిస్తే
Theatrical Business: 187.25cr
Non Theatrical Business: 135cr
Total Business: 322.25cr
Movie Budget: 270cr
Print & Publicity – 10Cr
Total: 280Cr
Total Profit for Producer: 322.25cr-280cr=42.25Cr

ఇవీ మొత్తం మీద సినిమా బడ్జెట్ నుండి బిజినెస్ అలాగే నిర్మాత ప్రాఫిట్ వివరాలు…ఈ బిజినెస్ లో తెలుగు వర్షన్ 140 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. మొత్తం మీద బిజినెస్ నుండి నిర్మాత కి 42.25 కోట్ల ప్రాఫిట్ దక్కింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి అద్బుతాలు నమోదు చేస్తుందో చూడాలి.

Related Articles

Post A Comment

avatar
  Subscribe  
Notify of

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE