బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా ఎపిక్ రాంపెజ్ తో ఊహకందని లాభాలను సొంతం చేసుకుంటూ ఉండగా లాస్ట్ ఇయర్ ఎపిక్ డిసాస్టర్ తర్వాత ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర…
హిస్టారికల్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవడమే కాదు ఏకంగా టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బిగ్గెస్ట్ మాస్ రాంపెజ్ ను చూపించాడు విక్టరీ వెంకటేష్….తెలుగు వర్షన్ పరంగా ఆల్ రెడీ వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్స్ ని…
క్రాస్ చేసిన వెంకటేష్…ఇప్పుడు ఓవరాల్ గా అన్ని వర్షన్ లు కలిపి అన్ని రికార్డులను క్లీన్ స్వీప్ చేశాడు…టాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా టోటల్ రన్ లో 143.8 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా…
ఇప్పుడు 15 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 142.53 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 16వ రోజున సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా సైరా టోటల్ షేర్ ని దాటేసింది…దాంతో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకుని విక్టరీ వెంకటేష్…
ఎపిక్ రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసి ఇప్పుడు లాంగ్ రన్ లో ఊహకందని కలెక్షన్స్ తో సీనియర్ హీరోలలో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి బిగ్ బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ బిగ్ మూవీస్ కి టార్గెట్ గా పెట్టబోతూ ఉండగా వెంకటేష్ కెరీర్ కి కూడా తిరుగు లేని కంబ్యాక్ మూవీ గా…
సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది అని చెప్పాలి…ఈ ఇంపాక్ట్ వెంకీ అప్ కమింగ్ మూవీస్ మీద కచ్చితంగా పడి ఏమాత్రం మంచి సినిమాలు పడినా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో వెంకటేష్ మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో సంక్రాంతికి వస్తున్నాం 150 కోట్ల షేర్ మార్క్ ని త్వరలో అందుకునే అవకాశం ఉంది…