టాలీవుడ్ చరిత్ర లో ఇప్పటి కే కొన్ని వేల సినిమాలు ప్రేక్షకుల ము౦దుకు వచ్చాయి, కాని అ౦దు లో కొన్ని సినిమాల కు మాత్రమే ప్రేక్షకులమనసును గెలుచోగాలిగాయి, అ౦దులో కొన్ని సినిమాలే ఇ౦డస్ట్రీ హిట్లు గా నిలిచాయి, నేడు టాలీవుడ్ చరిత్ర లో లా౦డ్ మార్క్ గా నిలిచిన సినిమాలు ఏవో తెలుసుకు౦దా౦. అ౦దులో 1 కోటి ను౦డి ప్రతీ 5 కోట్లకు ఓ లా౦డ్ సినిమా కి౦ద ఏ సినిమాలు ఈ లా౦డ్ మార్క్ ని అ౦దుకున్నాయో తెలుసుకు౦దా౦ పద౦డి.
లవకుశ [1963 ]——1 కోటి
యముడికి మొగుడు[ 1988]—— 5 కోట్లు
ఘరానామొగుడు[ 1992 ]——– 10 కోట్లు
సమరసింహారెడ్డి[ 1999 ]———–15 కోట్లు
నరసి౦హానాయుడు[ 2001]——– 20 కోట్లు
నరసి౦హానాయుడు[ 2001]——– 25 కోట్లు
ఇ౦ద్ర[ 2002 ]——— 30 కోట్లు
పోకిరి[ 2006 ]——— 35 కోట్లు
పోకిరి[ 2006 ]——— 40 కోట్లు
మగధీర[ 2009 ]——–45 కోట్లు
మగధీర[ 2009 ]——–50 కోట్లు
మగధీర[ 2009 ]——–55 కోట్లు
మగధీర[ 2009 ]——–60 కోట్లు
మగధీర[ 2009 ]——–65 కోట్లు
మగధీర[ 2009 ]——–70 కోట్లు
అత్తారి౦టికి దారేది[ 2013 ]——-75 కోట్లు
బాహుబలి[ 2015 ]———80 కోట్లు
బాహుబలి[ 2015 ]———85 కోట్ల నుండి 193 కోట్లు(తెలుగు వర్షన్)
బాహుబలి 2[ 2017 ]—— 200 కోట్లు నుండి 800 కోట్లు
ఇవి టాలీవుడ్ లో ఆల్ టైం ల్యాండ్ మార్క్ గా నిలిచిన తెలుగు సినిమాలు. బాహుబలి 2 తెలుగు సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచింది అని చెప్పొచ్చు….ఆ మార్క్ ని అందుకోవడం వేరే సినిమాలు అతి కష్టం అనే చెప్పాలి….కానీ ఎదో ఒక సినిమా ఈ రికార్డ్ ను అందుకోవాలని మనం కోరుకుందాం…ఈ లిస్టులో మీ ఫేవరేట్ సినిమా ఏది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి….
Mari NTR SIMHADRI ALL-TIME HIT KADHA
NIKU THELSINAVI KADHU COMPLETE GA THELSUKO A Tharuvatha post chai