కాగా ఇప్పటి వరకు రిలీజ్ అయితే త్వరలో రిలీజ్ కాబోతున్న బిగ్గెస్ట్ మూవీస్ ల ప్రీ రిలీజ్ బిజినెస్ లలో ఆల్ టైం టాప్ 5 లో నిలిచిన సినిమాలు ఇవే…ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి పార్ట్ 2 374 కోట్లు, రెండో ప్లేస్ లో స్పైడర్ 124.6 కోట్లు, మూడో ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
నటించిన అజ్ఞాతవాసి సినిమా 123 కోట్లకు పైగా బిజినెస్ ని సాధించింది…..ఇక 4 వ ప్లేస్ లో బాహుబలి పార్ట్ 1 117 కోట్లతో తొలి 100 కోట్ల బిజినెస్ అందుకున్న సినిమాగా నిలవగా…….. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను 100కోట్లతో బిజినెస్ తో 5 వ ప్లేస్ లో ఉండగా మహేష్ బాబు నటించిన 25 వ సినిమా
మహర్షి 98 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఇక 6 వ ప్లేస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత 90.4 కోట్ల బిజినెస్ తో ఉండగా 7 వ ప్లేస్ లో వినయ విదేయ రామ సినిమా 90 కోట్ల బిజినెస్ తో ఉంది. ఇక ఖైదీ నంబర్ 150—- 89 కోట్ల బిజినెస్ తో 8 వ ప్లేస్ లో ఉంది…… ఇవి ప్రస్తుతాని కి
టాప్ 8 ప్లేసుల లో నిలిచాయి… త్వరలో నే ఇలాంటి అల్టిమేట్ బిజినెస్ లు నెలకొల్పే సినిమా లు మరిన్ని రావాలని అవ్వన్నీ బిజినెస్ ని మించి కలెక్ట్ చేయాల ని కోరుకుందామ్… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.
హౌలే గనివారా మహర్షి 100cro బిజినెస్ నువ్ కూడా ఎన్ని సార్లు చెప్పావ్ మళ్ళీ మర్చి chepthaventi
tammudu…adi maharshi ki 20 days mundu publish chesina article…maharshi tarvata vere articles lo new top business movies ni publish chesha please check those