Home గాసిప్స్ నిజమా…కాదా!!…టోటల్ ఇండస్ట్రీ మొత్తం ఊపేస్తున్న న్యూస్ ఇది

నిజమా…కాదా!!…టోటల్ ఇండస్ట్రీ మొత్తం ఊపేస్తున్న న్యూస్ ఇది

1317
0

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి జోరు మీదున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్ లో క్రేజ్ తో పాటు రికార్డు లెవల్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపెస్తున్న ఎన్టీఆర్ తో సినిమా కోసం టోటల్ టాలీవుడ్ బడా నుండి చోటా నిర్మాతలు డైరెక్టర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు RRR తో మరింత రెచ్చిపోయే చాన్స్ తో అప్ కమింగ్ మూవీస్ పై అంచనాలు మరింత పెరిగి పోతున్నాయి. ఎన్టీఆర్ సినిమా కోసం కొందరు నిర్మాతలు భారీ బంపర్ ఆఫర్స్ కూడా ఎన్టీఆర్ కి ఇవ్వడానికి సిద్ధం అవుతుండగా ఎన్టీఆర్ ఎవ్వరికీ ఓకే చెప్పడం లేదు.

కాగా ఇప్పుడు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తా ఏంటి అంటే ఎన్టీఆర్ తో సినిమా కోసం ఓ బడా నిర్మాత ఏకంగా 32 కోట్లు రెమ్యునరేషన్ మొత్తం ఓకే సారి ఇవ్వడానికి సిద్ధం అయినట్లు వార్తలు ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపెస్తున్నాయి అని చెప్పొచ్చు.

ఆ బడా నిర్మాత ఎవరు అనేది తెలియకున్నా ఇప్పుడు ఎవరు అని తెలుసు కోవడానికి అందరు ఉత్సాహం చూపుతున్నారు. ఎన్టీఆర్ ఇవన్నీ పట్టించుకోకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న అరవింద సమేత త్వరలో రానుంది, తర్వాత రాజమౌళి సినిమా ఉంది, ఆ తర్వాతే ఎన్టీఆర్ కొత్త సినిమాలు ఒప్పుకునే ఛాన్స్ ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here