సెన్సేషనల్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా ఇప్పుడు రెండో వీకెండ్ లో మిగిలిన సినిమాలను అన్నింటినీ కూడా డామినేట్ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా…
10వ రోజున సండే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు మీద మంచి గ్రోత్ ని మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు చూపించిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల పరంగా కూడా సాలిడ్ గానే ట్రెండ్ ను కొనసాగిస్తూ ఉండగా…
ఓవరాల్ గా 9వ రోజు మీద మంచి గ్రోత్ ని కలెక్షన్స్ లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 2.3-2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా…నైజాంలో నైట్ షోలకు డ్రాప్స్ పెద్దగా…
లేకుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది, లేదంటే ఇదే రేంజ్ లో షేర్ ని సినిమా అందుకునే అవకాశం ఉండగా, ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు అటూ ఇటూగా 2.6-2.7 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు….
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా, మొత్తం మీద 10వ రోజు సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా టోటల్ గా 10 రోజుల్లో సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు…
Why there’s is no post related to Brahmanandam movie
will update movie box office status today