బాక్స్ ఆఫీస్ దగర సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను బాక్ టు బాక్ డిసాస్టర్స్ తర్వాత యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న నాగ చైతన్య కెరీర్ లో…
సెన్సేషనల్ కంబ్యాక్ సూపర్ హిట్ గా నిలిచి 50 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…కానీ అన్ సీజన్ ఇంపాక్ట్ వలన స్లో అయినా కూడా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ రికార్డ్ తో పాటు టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా చూసుకుంటే…
వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా ఒక్కో మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా…..ఆల్ రెడీ విరూపాక్ష, ఫిదా, అ ఆ లాంటి సినిమాల టోటల్ షేర్ లెక్కలను క్రాస్ చేసిన తండేల్ మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 2 కోట్లు కలెక్ట్ చేస్తే…
లాస్ట్ ఇయర్ మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా మంచి జోరు చూపించిన నాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉంది…ఆల్ మోస్ట్ 2 వారాల టైంకి తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…
50.75 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోబోతున్న తండేల్ మూవీ సరిపోదా శనివారం సినిమా టోటల్ రన్ లో సాధించిన 52.65 కోట్ల షేర్ ని అందుకోవాలి అంటే మరో 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది….ఇక మూడో వీక్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుని సరిపోదా శనివారంని దాటుతుందో లేదో చూడాలి…