Home న్యూస్ ఇన్ని ట్రోల్స్ చేసినా…వచ్చీ రాగానే No 1 తో రచ్చ చేసిన ది లెజెండ్!!

ఇన్ని ట్రోల్స్ చేసినా…వచ్చీ రాగానే No 1 తో రచ్చ చేసిన ది లెజెండ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రోల్స్ ని ఫేస్ చేసిన సినిమాల్లో ముందు నిలిచిన సినిమా ది లెజెండ్ భారీ బడ్జెట్ తో తెరకేక్కినా కానీ కలెక్షన్స్ పరంగా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా భారీ డిసాస్టర్ గా నిలిచింది. ఆల్ మోస్ట్ 45 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా…

3.50 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచిన తర్వాత డిజిటల్ రిలీజ్ కి చాలా టైం పట్టగా సినిమాను రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డిజిటల్ రిలీజ్ చేశారు. కాగా సినిమా డిజిటల్ రిలీజ్ కోసం చాలా టైం ఎదురు చూసిన…

సినీ లవర్స్ మరోసారి సినిమాను ఇప్పుడు ట్రోల్స్ చేసినా కానీ డిజిటల్ లో కూడా మరోసారి చూడటానికి ఎగబడగా సినిమాకి ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ సొంతం అయ్యింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో… సినిమా కి రిలీజ్ అయిన మొదటి రోజే ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో…

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మూవీస్ సెక్షన్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ రచ్చ చేస్తుంది ఈ సినిమా. ట్రోల్స్ ఫేస్ చేసినా కానీ ఇటు వ్యూస్ పరంగా మాత్రం సినిమాకి మంచి వ్యూవర్ షిప్ ని దక్కించుకుంటూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here