Home న్యూస్ పబ్లిసిటీ కోసం ఎన్టీఆర్ పేరు…కానీ అసలు మ్యాటర్ ఇదే!

పబ్లిసిటీ కోసం ఎన్టీఆర్ పేరు…కానీ అసలు మ్యాటర్ ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయిన టైగర్3(TIGER3 Movie) మూవీ స్పై యూనివర్స్ లో భాగంగా వార్, పఠాన్ సినిమాల లింక్ తో ఆడియన్స్ ముందుకు దీపావళి కానుకగా రిలీజ్ కానుండగా సల్మాన్ ఖాన్ రీసెంట్ మూవీస్ రిజల్ట్ ఇంపాక్ట్ ఏమో…లేక…

ప్రీ దీపావళి ఇంపాక్ట్ వలనో తెలియదు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం నిరాశ కలిగించే విధంగానే ఉన్నాయి… సల్మాన్ ఖాన్ మూవీ, స్పై యూనివర్స్ లో పార్ట్, స్పెషల్ స్టార్స్ అప్పియరెన్స్ లు ఉన్నప్పటికీ అనుకున్న రేంజ్ లో టికెట్స్ అయితే తెగడం లేదు…

దాంతో సినిమా మీద బజ్ ఇంకా పెంచడానికి ఇప్పుడు సినిమాలో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) స్పెషల్ ఎంట్రీతో పాటు మరికొంత మంది కూడా సినిమాలో ఉన్నారని వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు… వార్2 ని లింక్ చేస్తూ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కూడా సినిమాలో…

ఉన్నాడు అంటూ ఇక్కడ సౌత్ లో న్యూస్ లు, సోషల్ మీడియాలో పోస్ట్స్ లు పెడుతూ ఎన్టీఆర్ పేరు మీద ఇక్కడ పబ్లిసిటీ చేస్తున్నారు… కానీ సినిమాలో షారుఖ్ స్పెషల్ రోల్ తప్పితే వేరే ఎవరు కూడా ఉండరని స్ట్రాంగ్ సమాచారం. కానీ ఇక్కడ కూడా పెద్దగా బజ్ లేక పోవడంతో…

ఎన్టీఆర్ పేరుని వాడుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నా కూడా ఎన్టీఆర్ క్యామియో లాంటివి ఉండవనే చాలా మంది నమ్ముతున్నారు… కానీ ఈ గ్యాప్ లో ఏమైనా అద్బుతం జరిగి ఎన్టీఆర్ కానీ, హృతిక్ కానీ లేదా ఇద్దరూ షారుఖ్ తో పాటు సినిమాలో కొన్ని సెకన్లు కనిపించినా కూడా స్లో స్టార్ట్ నే సొంతం చేసుకున్నా తిరిగి తర్వాత రోజు నుండి అన్ని చోట్ల ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here