Home న్యూస్ టిల్లు స్క్వేర్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

టిల్లు స్క్వేర్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

సిద్హూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన బ్లాక్ బస్టర్ డిజే టిల్లు(Dj Tillu Movie) కి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్(Tillu Square Movie Review) భారీ లెవల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకున్న సినిమా కి అక్కడ నుండి ఎలాంటి టాక్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా….

సినిమా కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ మొదటి పార్ట్ లో రాధిక లైఫ్ లో ఎంటర్ అయిన తర్వాత టిల్లు లైఫ్ లో ఎలాంటి సమస్యలు వచ్చాయో చూపించగా ఇక్కడ హీరో లైఫ్ లోకి లిల్లీ ఎంటర్ అయిన తర్వాత లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది, హీరో ఈ సారి ఎలా బయట పడ్డాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….

కథ పాయింట్ ముందే చెప్పినట్లు పెద్దగా కథ లేక పోయినా కూడా హీరో క్యారెక్టర్, డైలాగ్స్, కొన్ని చోట్ల హిలేరియస్ కామెడీ వర్కౌట్ అవ్వడంతో కథ వీక్ గా ఉన్నా కూడా ఎంటర్ టైన్ మెంట్ పరంగా ఎక్కడా డోకా లేకుండా ఫస్టాఫ్ చక చకా సాగిన సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి ట్విస్ట్ ఇచ్చిన తర్వాత…

సెకెండ్ ఆఫ్ కథ కొంచం అక్కడక్కడా డ్రాగ్ అయినట్లు అనిపించినా కానీ ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ జోరు అందుకున్న సినిమా ఓ మంచి ట్విస్ట్ తో ఎండ్ కార్డ్ మంచి ఊపిస్తూ ఓవరాల్ గా బాగుంది అనిపించేలా ముగుస్తుందని అంటున్నారు…. కొన్ని చోట్ల డ్రాగ్ అయినా కూడా ఓవరాల్ గా సినిమా…

ఎబో యావరేజ్ రేంజ్ లెవల్ లో అనిపించింది అంటున్నారు…. మొత్తం మీద సినిమాకి ప్రీమియర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ అయితే వినిపిస్తుంది. ఇక రెగ్యులర్ షోలకు ఇదే రేంజ్ టాక్ వచ్చినా కూడా సమ్మర్ లో సాలిడ్ గా సినిమా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here