Home న్యూస్ ఇటు టాప్ 1…అటు టాప్ 2….ఇదేం మాస్ రచ్చ సామి!!

ఇటు టాప్ 1…అటు టాప్ 2….ఇదేం మాస్ రచ్చ సామి!!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ రీసెంట్ టైం లో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్నాడు, సినిమా సినిమా కి ఓపెనింగ్స్ పరంగా కుమ్మేయడమే కాదు లాంగ్ రన్ లో కూడా ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ కోలివుడ్ లో అల్టిమేట్ ఫామ్ లో ఉన్నాడు విజయ్. ఇక తెలుగు రాష్ట్రాలలో దళపతి విజయ్ కెరీర్ ఫుల్ స్పీడ్ తో సినిమా సినిమా కి గ్రోత్ పెరిగి పోతుంది అని చెప్పాలి…

లాస్ట్ ఇయర్ వచ్చిన మాస్టర్ మూవీ 50% ఆక్యుపెన్సీ తో సంక్రాంతి అడ్వాంటేజ్ ను వాడుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు బీస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్టర్ రేంజ్ లో కాకున్నా సెకెండ్ బెస్ట్ కన్ఫాం అనుకోగా అదే రేంజ్ లో సినిమా…

తెలుగు రాష్ట్రాలలో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది…. రీసెంట్ టైం లో విజయ్ మూవీస్ తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉#BEAST – 4.81CR******
👉#Master – 6.01Cr
👉#Whistle- 2.58Cr
👉#Sarkar – 2.32cr
👉#Adirindi – 1.33Cr
👉#Theri – 1.06crs
తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు మొత్తం మీద….

విజయ్ కెరీర్ లో సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోగా ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ పరంగా విజయ్ కెరీర్ బెస్ట్ రికార్డులను అన్నీ కూడా బ్రేక్ చేసిన బీస్ట్ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఒకసారి రీసెంట్ టైం లో టాప్ ఓపెనింగ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమాలను గమనిస్తే…

BEAST – 86.15CR*****
Sarkar – 67Cr
Bigil—– 62.85Cr
Master – 50.02Cr
Mersal – 47.15Cr
ఇవీ మొత్తం మీద రీసెంట్ టైం లో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకున్న విజయ్ మూవీస్… సర్కార్ కన్నా కూడా ఆల్ మోస్ట్ 20 కోట్ల రేంజ్ లీడ్ తో బీస్ట్ మూవీ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో సంచలనం సృష్టించింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here