ఓవరాల్ గా టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్స్ లో మొదటి 24 గంటలలో అత్యధిక ట్వీట్స్ ని సాధించిన ఫస్ట్ లుక్స్ ఇవే… 1) #Maharshi – 858K 2) #NSNIFirstLookImpact -710K 3) #BharatAneNenu – 610k 4) #RangasthalamFirstLook – 355K 5) #AravindhaSamethaFL – 340K 6) #VinayaVidheyaRama1stLook 285k..
ఇవి సింగిల్ టాగ్ మీద బిగ్గెస్ట్ ట్వీట్స్ ని సాధించిన ఫస్ట్ లుక్స్, ఇక మల్టీ టాగ్స్ మీద మహర్షి 1.1 మిలియన్ ట్వీట్స్, అరవింద సమేత 8 లక్షల ట్వీట్స్, నాపేరుసూర్య 7 లక్షల 50వేల ట్వీట్స్, భరత్ అనే నేను 6 లక్షల 80 వేల ట్వీట్స్, వినయ విధేయ రామ 5 లక్షల 40 వేల ట్వీట్స్ ని సాధించాయి.