Home న్యూస్ 4వ రోజు ఔట్….4 డేస్ ఆదికేశవ టోటల్ కలెక్షన్స్!

4వ రోజు ఔట్….4 డేస్ ఆదికేశవ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉప్పెనతో అదరగొట్టిన పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) తర్వాత చేసిన సినిమాలు అన్నీ నిరాశ పరచగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఆదికేశవ(AadiKeshava) సినిమాతో తన లక్ ని పరీక్షించుకోగా ఈ సారి కూడా నిరాశనే ఎదురు అయ్యింది. కాగా సినిమా వీకెండ్ లోనే…

నిరాశ పరిచే కలెక్షన్స్ ని అందుకోగా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా 4వ రోజు చేతులు ఎత్తేసింది. సినిమా 4వ రోజు ఓవరాల్ గా 14 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకోగా ఆల్ మోస్ట్ ఇక తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి ఇప్పుడు.

ఇక సినిమా టోటల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
AadiKeshava 4 Days Total WW Collections Report
👉Nizam – 74L
👉Total AP- 1.10Cr~
Total AP TG:- 1.84CR~(3.70CR~ Gross)
👉KA+ROI+OS – 32L~
Total WW Collections:- 2.16CR~(4.50CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 6.84 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here