Home న్యూస్ డిస్కోరాజా టోటల్ బిజినెస్…గట్టిగా కొట్టాలి సామి!!

డిస్కోరాజా టోటల్ బిజినెస్…గట్టిగా కొట్టాలి సామి!!

0

     మాస్ మహారాజ్ రవితేజ క్లీన్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, రాజా ది గ్రేట్ తో మంచి కంబ్యాక్ ఇచ్చిన రవితేజ తర్వాత చేసిన సినిమాలు చేసినట్లు భారీ ఫ్లాఫ్స్ ని మూట గట్టుకున్నాయి… నేల టికెట్, టచ్ చేసి చూడు మరియు అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యి డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకున్న సమయం లో కొంత గ్యాప్ తీసుకుని రవితేజ ఇప్పుడు…

టాలెంటెడ్ డైరెక్టర్ అయిన వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో డిస్కో రాజా అంటూ ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాగా ఈ సినిమా బిజినెస్ మరీ అనుకున్న రేంజ్ లో కాకున్నా పాత సినిమాల రిజల్ట్ వలన ఓవరాల్ గా డీసెంట్ గానే జరిగింది.

ఒకసారి ఏరియాల వారిగా సినిమా బిజినెస్ ని గమనిస్తే
?Nizam: 5.7Cr
?Ceeded: 2.75Cr
?UA: 1.95Cr
?East: 1.25Cr
?West: 1.05Cr
?Guntur: 1.5Cr
?Krishna: 1.25Cr
?Nellore: 0.65Cr
AP-TG Total:- 16.10CR??
Ka: 1.1Cr
ROI: 0.50Cr
OS: 1.50Cr
Total: 19.20CR

రవితేజ లాస్ట్ 5 సినిమాల బిజినెస్ లను ఒకసారి గమనిస్తే
?#DiscoRaja – 19.2Cr
?#AmarAkbarAnthony- 22Cr
?#TouchChesiChudu – 24Cr
?#NelaTicket- 22Cr
?#RajaTheGreat – 31Cr~
ఇవీ రవితేజ లాస్ట్ 5 సినిమాల బిజినెస్ లెక్కలు. ప్రస్తుతం డిస్కో రాజా మంచి బజ్ నే సొంతం చేసుకుంది కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే హిట్ అవ్వడం బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్సులు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే 20 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది, కాగా మంచి బజ్ నడుమే వస్తుంది కాబట్టి అందరు సినిమా రవితేజ కెరీర్ లో తొలి 40 కోట్ల సినిమా అవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని నిలబడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here