Home టోటల్ కలెక్షన్స్ డియర్ కామ్రేడ్ కలెక్షన్స్: అమ్మింది 34.6 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది!!

డియర్ కామ్రేడ్ కలెక్షన్స్: అమ్మింది 34.6 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది!!

0

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో యూత్ లో తిరుగు లేని క్రేజ్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి రెండు యావరేజ్ సినిమాలు పడ్డా మళ్ళీ భారీ అంచనాలతో డియర్ కామ్రేడ్ సినిమాను రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు, కానీ రిలీజ్ అయిన మొదటి ఆటకే ఈ సినిమా భారీ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోవడం తో…..

ఏ దశలో కూడా సినిమా సాధించిన భారీ బిజినెస్ ని అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయింది, పై పెచ్చు సినిమా ను ఇతర భాషల్లో కూడా డబ్ చేయగా అక్కడ కూడా సినిమా కి చిల్లర కలెక్షన్స్ మాత్రమె వచ్చాయి. సినిమా ఓవరాల్ గా భారీ డిసాస్టర్ గా మిగిలి పోయింది.

మొత్తం మీద టోటల్ కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే..
Movie Business: 34.60Cr
Break Even: 35.60cr
AP TG Total Share: 14.27Cr
Total WW Share: 20.90cr
Total Gross: 35.61Cr
Total Loss: 14.70Cr Loss
Movie Verdict: Disaster  ఇదీ సినిమా టోటల్ కలెక్షన్స్ పరిస్థితి.

Dear Comrade 2nd Day Box Office Collections...This Is Not Enough

ఇక ఇప్పుడు సినిమా ఏరియాల వారి షేర్ లను గమనిస్తే…
Nizam: 6.68Cr
Ceded: 1.21Cr
UA: 1.68Cr
Krishna: 0.79Cr
Guntur: 1.13Cr
West: 0.90Cr
East: 1.35Cr
Nellore: 0.53Cr
AP/TG Share – 14.27Cr
Karnataka: 1.45Cr
Tamil: 1.06Cr
Kerala: 0.60Cr
ROI: 0.38Cr
OS: 3.15Cr
Total WW Share: 20.91Cr

Dear Comrade 2nd Day Box Office Openings Report

34.6 కోట్ల రేటు కి అమ్ముడు పోయిన సినిమా 35.5 కోట్ల టార్గెట్ లో కేవలం 20.9 కోట్ల షేర్ ని మాత్రమె సాధించి 14.7 కోట్ల లాస్ ని సొంతం చేసుకుని భారీ డిసాస్టర్ గా మిగిలిపోయింది. ఇతర భాషల్లో కూడా భారీ నష్టాలనే సినిమా మిగిలించడం విషాదకరం అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Dear Comrade 3rd Day Box Office Openings Report

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here