Home న్యూస్ పాపం శర్వానంద్….మరోసారి దెబ్బ…ఆడవాళ్ళు మీకు జోహార్లు టోటల్ కలెక్షన్స్!!!

పాపం శర్వానంద్….మరోసారి దెబ్బ…ఆడవాళ్ళు మీకు జోహార్లు టోటల్ కలెక్షన్స్!!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తో తన మార్కెట్ ని కోల్పోతూ వచ్చిన శర్వానంద్ 2017 టైం లో కెరీర్ లో పీక్ టైం లో వరుస పెట్టి విజయాలను సొంతం చేసుకున్నా కానీ తర్వాత నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరుస్తూ ఉండగా ఈ ఇయర్ మంచి అంచనాలు పెట్టుకున్న శర్వానంద్ నటించిన…

Aadavallu Meeku Johaarlu 1st Day Collections!!

లేటెస్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలో శర్వానంద్ తో జోడిగా రష్మిక హీరోయిన్ గా నటించడంతో సినిమా పై కొంత క్రేజ్ ఏర్పడినా కానీ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపలేక పోయిన సినిమా…

Aadavallu Meeku Johaarlu 2 Days Collections!!

పోటి లో భీమ్లా నాయక్ వలన వారం పోస్ట్ పోన్ అవ్వగా రిలీజ్ అయిన వారం తర్వాత రాధే శ్యామ్ ఉండటం వలన అసలు తేరుకోలేక పోయింది, దాంతో ఓపెనింగ్స్ నుండే నిరాశ పరిచిన సినిమా మొత్తం మీద పరుగును చాలా త్వరగానే ముగించగా టోటల్ రన్ లో సినిమా ఏరియాల వారిగా సాధించిన…

Aadavallu Meeku Johaarlu 4 Days Collections!!

టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.61Cr
👉Ceeded: 80L
👉UA: 90L
👉East: 52L
👉West: 39L
👉Guntur: 53L
👉Krishna: 48L
👉Nellore: 30L
AP-TG Total:- 6.53CR(10.75Cr~ Gross)
👉KA+ROI: 0.37Cr
👉OS: 0.90Cr
Total World Wide: 7.80CR(13.50CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క….

సినిమాను మొత్తం మీద 15.50 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 16 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 8.20 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ గా నిలిచింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ ఖాతాలో మరో డిసాస్టర్ మూవీగా సినిమా నిలిచింది అని చెప్పాలి.

Aadavallu Meeku Johaarlu 3 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here