Home న్యూస్ ట్రైలర్ ఇన్ సైడ్ న్యూస్…మచ్చలపులి భీభత్సం అట

ట్రైలర్ ఇన్ సైడ్ న్యూస్…మచ్చలపులి భీభత్సం అట

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబో లో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ట్రైలర్ ని ఇప్పటికే చూసిన యూనిట్ వర్గాలు…

సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ట్రైలర్ కట్ ఓ రేంజ్ లో ఉందని తెలుస్తుంది…త్రివిక్రమ్ మార్క్ క్లాస్ సీన్స్ తో పాటు ఎన్టీఆర్ మార్క్ యాక్షన్ సీన్స్ అదిరిపోయే రెండు మాస్ డైలాగ్స్ ట్రైలర్ లో ఉండబోతున్నట్లు సమాచారం.

ట్రైలర్ లో ఎన్టీఆర్ ని చూపెట్టిన విధానం అందరికీ ఓ రేంజ్ లో గూస్ బంప్స్ తెప్పిస్తుందని…అలాగే క్లాస్ ని ఆకట్టుకునేలా ట్రైలర్ లో కొన్ని లవ్ సీన్స్ అండ్ కామిక్ టైమింగ్ ని కూడా త్రివిక్రమ్ మార్క్ లో కట్ చేసినట్లు తెలుస్తుంది…దాంతో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here