విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు కలెక్షన్స్ పరంగా తీవ్ర నిరాశని మిగిలించింది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంటుంది అనుకున్నా ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయిన సినిమా 1.63 కోట్ల షేర్ ని మాత్రమె సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా…
పెద్దగా ఇంపాక్ట్ చూపలేక పోయింది, మొత్తం మీద 1.96 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన సినిమా రెండో రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ని అందుకోలేనని చేతులు ఎత్తేసినట్లు అయింది. ఓవరాల్ గా సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో…
సాధించిన ఏరియాల వారి షేర్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 0.87Cr
?Ceeded: 21L
?UA: 18L
?East: 10L
?West: 7L
?Guntur: 9L
?Krishna: 6.4L
?Nellore: 4.4L
AP-TG Total:- 1.63CR
ఇదీ సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలు. ఇక 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 2.96Cr
?Ceeded: 59L
?UA: 70L
?East: 41L
?West: 31L
?Guntur: 52L
?Krishna: 32L
?Nellore: 22L
AP-TG Total:- 6.03CR
?Ka & ROI: 0.62Cr
?OS: 0.84L
Total WW: 7.49CR(12.70Cr Gross)
ఇదీ వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు.
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 31.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 23.71 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అది దాదాపు అసాధ్యంగా నే కనిపిస్తున్నా ఆదివారం ఒక్క రోజు సినిమా సాధించే కలెక్షన్స్ ని బట్టి ఫేట్ డిసైడ్ చేయోచ్చు.