Home TRP రేటింగ్ ఇదేమి హోల్డ్ రా బాబు… 3rd టైం కూడా కుమ్మేసిన ఉప్పెన TRP!

ఇదేమి హోల్డ్ రా బాబు… 3rd టైం కూడా కుమ్మేసిన ఉప్పెన TRP!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో ముందు నిలిచే సినిమా ఉప్పెన… లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా రిలీజ్ ఈ ఇయర్ కి పోస్ట్ పోన్ చేసుకున్నా ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయినా ఆల్ రెడీ సినిమా పై ఎక్స్ లెంట్ హైప్ నెలకొనడంతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో పాటు అల్టిమేట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుని…

Uppena 15 Days Total World Wide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్స్ ని దక్కించుకుని ఫస్ట్ మూవీ తోనే ఇండియా లో సెన్సేషనల్ రికార్డులను దక్కించుకుని సంచలనం సృష్టించింది, అలాంటి సినిమా తర్వాత డిజిటల్ లో కూడా సాలిడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా టెలివిజన్ లో కూడా దుమ్ము లేపడం…

Uppena 11 Days Total World Wide Collections

మొదలు పెట్టిన ఈ సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడే అల్టిమేట్ రేటింగ్ తో దుమ్ము లేపింది. ఏకంగా 18.51 రేటింగ్ ను సొంతం చేసుకుని డెబ్యూ మూవీ కి హైయెస్ట్ రేటింగ్ ను సాధించి సంచలనం సృష్టించగా తర్వాత కూడా అదే జోరు ని కొనసాగించిన ఈ సినిమా..

Uppena 12 Days Total World Wide Collections

రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు మరోసారి సాలిడ్ గా హోల్డ్ చేసి 11.37 రేటింగ్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. ఈ రేంజ్ లో టెలివిజన్ లో కూడా దుమ్ము లేపడం విశేషం అనుకుంటే… రీసెంట్ గా సినిమా మూడో సారి టెలికాస్ట్ ను వకీల్ సబ ఇతర ఛానెల్స్ లో భారీ పోటి ని ఎదురుకుని కూడా హోల్డ్ చేసి దుమ్ము లేపడం విశేషం.

Uppena 13 Days Total World Wide Collections

సినిమా మూడో సారి టెలికాస్ట్ లో 5.84 రేటింగ్ తో దుమ్ము లేపింది. మొదటి 2 సార్లల పెద్దగా పోటి లేకుండా ఉండి ఉంటే మూడో సారి కూడా కుమ్మేసేది సినిమా. కానీ పోటి ఉండటం వలన కొంచం ఇంపాక్ట్ తగ్గినా ఓవరాల్ హోల్డ్ మాత్రం అదిరి పోయే విధంగా ఉందని చెప్పాలి. ఇక సినిమా స్టార్ మా ఛానెల్ కి ఆల్ రెడీ సెన్సేషనల్ ప్రాఫిట్స్ ను తెచ్చి పెట్టింది అని చెప్పాలి.

Uppena 14 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here