Home న్యూస్ వాల్మీకి(గద్దలకొండ గణేష్) డే 2 స్టేటస్….మాస్ జాతర ఇది!!

వాల్మీకి(గద్దలకొండ గణేష్) డే 2 స్టేటస్….మాస్ జాతర ఇది!!

0

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) బాక్స్ అఫీస్ దగ్గర మొదటి రోజు అద్బుతమైన కలెక్షన్స్ తో అంచనాలను మించేసింది. సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 5.83 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా వరల్డ్ వైడ్ గా 6.81 కోట్ల షేర్ తో దుమ్ము లేపింది, ఇక రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు ఓ రేంజ్ లో కొనసాగుతుందని చెప్పొచ్చు.

ఓవరాల్ గా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ 30% వరకు ఉండగా మాస్ సెంటర్స్ లో మాత్రం డ్రాప్స్ 25% రేంజ్ లో మాత్రమె ఉండటం విశేషం, దాంతో సినిమా రెండో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది..

మొదటి రోజు హైర్స్ పక్కకు పెడితే వర్త్ షేర్ సుమారు 5 కోట్ల దాకా ఉండగా రెండో రోజు డ్రాప్స్ 30% వరకు ఉండటం తో రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అవలీలగా 3 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయిందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో…

Valmiki-GaddalaKonda Ganesh 1st Day Collections....Sensational Day 1

గ్రోత్ బాగా ఉండీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే, దానికి తోడు మాస్ సెంటర్స్ లో సినిమా జోరు మరింత ఎక్కువగా ఉంటె సినిమా రెండో రోజు 3.5 కోట్లకు పైగా వసూళ్లు అందుకోవడం ఖాయం. ఎలాగు పాత సినిమా లు పోటిలో ఉన్న బందోబస్త్ కూడా పెద్దగా పోటి…

Valmiki-GaddalaKonda Ganesh 1st Day Total WW Collections....Mind Blowing Collections

పెద్దగా ఇవ్వడం లేదు కాబట్టి ఆడియన్స్ కి బెస్ట్ ఛాయిస్ వాల్మీకి (గద్దల కొండ గణేష్) మాత్రమె కానుంది. ఈ అడ్వాంటేజ్ ని వీకెండ్ మొత్తం సాలిడ్ గా వాడుకుంటే బిజినెస్ లో చాలా మొత్తం వెనక్కి తేవడం పక్కా అని చెప్పాలి. మరి రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here