Home గాసిప్స్ వరుణ్ తేజ్ మాస్…3 కోట్ల నుండి 10 కోట్లు…టాలీవుడ్ షాక్!

వరుణ్ తేజ్ మాస్…3 కోట్ల నుండి 10 కోట్లు…టాలీవుడ్ షాక్!

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ యమ జోరు మీదున్నాడు… కెరీర్ మొదట్లో చేసిన ముకుంద సినిమా అంచనాలను అందుకొక పోయిన కంచే తో క్లాసి ని లోఫర్ తో మాస్ ని కొద్ది వరకు మెప్పించినా తర్వాత మిస్టర్ తో అందరినీ నిరాశ పరిచాడు. అదే టైం లో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఫుల్ స్వింగ్ లో ఉండగా ఇక వరుణ్ తేజ్ నిలదొక్కు కోవడం కష్టమే అనుకుంటున్న…

Valmiki-GaddalaKonda Ganesh 8 Days Worldwide Total Collections!!

సమయం లో శేఖర్ కమ్ముక డైరెక్షన్ లో వచ్చిన ఫిదా ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలవడం తో వరుణ్ తేజ్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. తర్వాత తొలిప్రేమ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్ లాస్ట్ ఇయర్ ఒక్కో సినిమా కి 3 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్…

Valmiki-GaddalaKonda Ganesh 11 Days Worldwide Total Collections!!

తీసుకోవడం మొదలు పెట్టాడట… ఇక తర్వాత చేసిన ఎక్స్ పెరి మెంటల్ మూవీ అంతరిక్షం డిసాస్టర్ అయినా కానీ ఈ ఇయర్ ఎఫ్ 2 సినిమా తో వెంకీ తో కలిసి బాక్స్ అఫీస్ ను షేక్ చేసి మరో సారి సత్తా చాటుకున్నాడు వరుణ్ తేజ్. ఇక రీసెంట్ గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేసిన…

Valmiki-GaddalaKonda Ganesh Worldwide Total Collections!!

గద్దల కొండ గణేష్ సినిమా తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్ కెరీర్ లో ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. దాంతో ఇప్పటి వరకు కమిట్ అయిన సినిమాలు కాకుండా ఇప్పటి నుండి కమిట్ కాబోతున్న సినిమాలకు తన రెమ్యునరేషన్ అమాంతం పెంచాడని టాక్.

Valmiki-GaddalaKonda Ganesh 12 Days Worldwide Total Collections!!

ఏకంగా 8 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. ఆ రేంజ్ స్టార్ హీరోల లెవల్ కి ఏమాత్రం తక్కువ కాని విధంగా ఉందని చెప్పొచ్చు. ఒక్క ఇయర్ లో 3 కోట్ల నుండి ఇప్పుడు 8 నుండి 10 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ కి ఎదిగాడని చెప్పొచ్చు. మరిన్ని హిట్స్ పడితే ఇక స్టార్ హీరోల లీగ్ లో అడుగు పెట్టె చాన్స్ కూడా ఉందని అంటున్నారు.

Valmiki-GaddalaKonda Ganesh 2 weeks Worldwide Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here