Home TRP రేటింగ్ విజయ్ బీస్ట్ మూవీ TRP రేటింగ్….బానే వచ్చింది!!

విజయ్ బీస్ట్ మూవీ TRP రేటింగ్….బానే వచ్చింది!!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ రాగా ఓపెనింగ్స్ కుమ్మేసినా తర్వాత తెలుగు లో కంప్లీట్ గా స్లో అయిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మాత్రం ఆల్ మోస్ట్ హిట్ అవ్వడానికి క్లోజ్ గా వచ్చింది ఈ సినిమా… తెలుగు లో ఫ్లాఫ్ అయినా…

BEAST 6 Days Total Collections!

టోటల్ వరల్డ్ వైడ్ గా 127 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా 119.61 కోట్ల షేర్ ని అందుకుని 7.39 కోట్లు లాస్ అయ్యి సినిమా సెమీ హిట్ గా నిలిచింది. తెలుగు లో మట్టుకు ఫ్లాఫ్ అయిన ఈ సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వడానికి….

BEAST 8 Days Total Collections!

కొంత టైం తీసుకోగా రీసెంట్ గా సినిమాను జెమినీ టీవీ లో టెలికాస్ట్ చేశారు. కాగా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన టైం లో ఈ సినిమా కి 5.94 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇది మరీ అద్బుతం కాదు కానీ డబ్బింగ్ మూవీ పరంగా ఇది ఓవరాల్ గా….

BEAST 4 Days Total Collections!

డీసెంట్ టి.ఆర్.పి రేటింగ్ అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద విజయ్ రీసెంట్ టైం లో నటించిన సినిమాలకు తెలుగు లో మంచి రేటింగ్స్ లభించాయి. ఇప్పుడు వాటిలో ఇప్పుడు బీస్ట్ మూవీ కూడా ఒకటిగా నిలిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా కానీ టెలివిజన్ లో పర్వాలేదు అనిపించుకుంది ఈ సినిమా…

BEAST 5 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here