Home న్యూస్ విజయ్ గోట్ డే 15…మత్తువదలరా డే 7….బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

విజయ్ గోట్ డే 15…మత్తువదలరా డే 7….బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

రెండు వారాల క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, అలాగే లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమాలు రెండూ కూడా మంచి జోరునే వరల్డ్ వైడ్ గా చూపెడుతున్నాయి.

మత్తు వదలరా2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి జోరుని చూపెడుతూ ఉండగా 7వ రోజు మరోసారి వర్కింగ్ డే లో సినిమా 6వ రోజుతో పోల్చితే లిమిటెడ్ గా డ్రాప్స్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండగా 40 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా…

Mathu Vadalara2 5 Days Total WW Collections!

షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా మరోసారి పర్వాలేదు అనిపిస్తూ సినిమా 55 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు.

ఇక విజయ్ గోట్ మూవీ తమిళనాడులో ఓవర్సీస్ లో మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. సినిమా తమిళనాడులో ఈ రోజు 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…

వరల్డ్ వైడ్ గా సినిమా 3.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది, మొత్తం మీద ఫుల్ వర్కింగ్ డే లో సినిమాలు స్లో అయినా కూడా పర్వాలేదు అనిపిస్తూ రన్ ని కొనసాగిస్తూ ఉండగా ఇక రెండు సినిమాల ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

The Greatest Of All Time 2 Weeks(14 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here