Home న్యూస్ వినయ విధేయ రామ ఫస్ట్ డే కలెక్షన్స్…భారీ షాక్!!

వినయ విధేయ రామ ఫస్ట్ డే కలెక్షన్స్…భారీ షాక్!!

0

  బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ హెల్ప్ తో మొదటి రోజు చాలా వరకు షోలు ఫుల్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ ఓవరాల్ గా 50 టు 55% ఉండటం తో ఈవినింగ్ అండ్ నైట్ షోల కు భారీ గా హోల్డ్ చేసి దుమ్ము దుమారం లేపుతుంది అనుకున్నా కానీ గ్రోత్ ఉన్నా అది పూర్తిగా అనుకున్న రేంజ్ లో లేదనే చెప్పాలి.

కేవలం 5% ఎక్కువ గ్రోత్ ని సాధిస్తూ 60% ఆక్యుపెన్సీ తో నే సరిపెట్టిన ఈ సినిమా ఓవరాల్ గా రోజు ముగిసే సరికి ఉన్న స్టేటస్ ని బట్టి చూస్తె రెండు రాష్ట్రాలలో ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి 12 కోట్ల నుండి 13 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది.

ఈ లెక్క ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పాలి. ఇక సినిమాకి మొదటి రోజు హైర్స్ సుమారు 3.5 కోట్ల నుండి 4 కోట్లు ఉండగా అవి తొలిరోజు కలుపుతారో లేక మొదటి వీక్ లో కలుపుతారో తెలియాల్సి ఉంది, దాంతో అవి పక్కకు పెట్టి వర్త్ షేర్ ని మాత్రమె అప్ డేట్ చేస్తున్నాం. అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి ఇక. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here