యాత్ర డే 2 ఓపెనింగ్స్…జోరు పెరిగింది!

0
388

    మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ యాత్ర బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద ఊహకందని లెవల్ లో కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపింది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము లేపగా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది, కాగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు…

Yatra Pre Release Business - Box Office Target

ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా మొదటి రోజు లెవల్ లోనే ఉందని చెప్పాలి, కానీ ఆఫ్ లైన్ లో థియేటర్స్ దగ్గర టికెట్ సేల్స్ మాత్రం బాగుండటం విశేషం అని చెప్పొచ్చు. ఆన్ లైన్ టికెట్ సేల్స్ 10 టు 15 శాతం వరకు ఉంటె ఆఫ్ లైన్ థియేటర్ దగ్గర టికెట్ సేల్స్ మాత్రం 20% వరకు ఉండటం విశేషం.

దాంతో సినిమా రెండో రోజు తొలి రెండు షోల కు పర్వాలేదు అనిపించే లెవల్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఇలాగే కొనసాగితే కచ్చితంగా రెండో రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు అందుకునే చాన్స్ ఉంది.

ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మినిమమ్ 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల వరకు షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ మొదటి రోజు లెవల్ లో గ్రోత్ మరింత బాగా ఉంటె ఈ లెక్క భారీ గా పెరిగే…

అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకునే దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తుంది. మరి రోజు ముగిసే సమయానికి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!