కన్నడ గడ్డపై ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాలు

సౌత్ లో మిగిలిన ఇండస్ట్రీ లతో పోల్చితే కన్నడ పరిశ్రమ చిన్నదే అయినా క్వాలిటీ మూవీస్ తో ఇతర సినిమాలకు పోటి ఇస్తూ దూసుకు పోతుంది, కానీ అదే సమయం లో కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపడం లో మాత్రం కొంత వెనక బడే ఉండగా రీసెంట్ గా KGF సినిమా ఆ లోటు కూడా తీర్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని లెవల్ లో 240 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి దుమ్ము లేపింది.

Karnataka Day 1 Top 10 Moviesఇక మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కన్నడ పరిశ్రమ లో అత్యధిక గ్రాస్ ని అందుకున్న టాప్ కన్నడ సినిమాలు ఇవి
1.KGF 16.59 Cr (All Versions)
2.TheVillain 9.47 Cr
3.Raajakumara 7.28 Cr
4.Natasaarvabhowma 7.10 Cr
5.Hebbuli 6.42 Cr
6.DoddmaneHudga 6.33 Cr
7.Masterpiece 5.36 Cr
8.Kotigobba2 5.10 Cr
9.Tagaru 5.03 Cr
10.Anjaniputra 4.93 Cr

1st Karnataka Top 10 Collections

ఓవరాల్ గా అక్కడ అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకున్న టాప్ సినిమాలు ఇవి.  KGF ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండగా ఒక్క కన్నడ కలెక్షన్స్ నే తీసుకున్నా 13 కోట్ల వరకు కలెక్షన్స్ తో లీడ్ లో ఉంది. ఈ రికార్డ్ బహుశా KGF పార్ట్ 2 నే బ్రేక్ చేస్తుంది అని చెప్పొచ్చు.

Related Articles

Post A Comment

avatar
  Subscribe  
Notify of

FOLLOW US ON

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE