Home న్యూస్ 2.3మిలియన్ టార్గెట్ 10 రోజుల్లో వచ్చింది ఇది

2.3మిలియన్ టార్గెట్ 10 రోజుల్లో వచ్చింది ఇది

1

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీస్ అన్నీ ఓవర్సీస్ లో మంచి వసూళ్లని సాధించిన సినిమాలే.. కానీ నాన్నకుప్రేమతో రేంజ్ లో అయితే ఏవి కూడా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకోలేదు, కానీ మళ్ళీ ఇప్పుడు అరవింద సమేత అక్కడ 9 రోజులు ముగిసే సమయానికి అక్కడ 2 మిలియన్ మార్క్ ని అక్కడ అందుకుని సంచలనం సృష్టించింది కానీ బ్రేక్ ఈవెన్ కి ఇది సరిపోదు అనే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. సినిమాను టోటల్ ఓవర్సీస్ లో 14 కోట్లకు అమ్మితే….

 టోటల్ గా ఇప్పటి వరకు అక్కడ 11.7 కోట్ల షేర్ వచ్చింది. అందులో 8.7 కోట్ల షేర్ అమెరికాలో వచ్చింది… అలాగే లాస్ కూడా అక్కడే భారీ గా రానుంది అని చెప్పాలి. సినిమాను USA లో సుమారు 10 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు అక్కడ సినిమా…

8.7 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా గ్రాస్ 2.07 మిలియన్ మార్క్ ని అందుకుంది.. టోటల్ రన్ లో మూవీ మరో 1.3 అందుకోవడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దాంతో అమెరికాలో 1 కోటి దాకా లాస్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో ఒక కోటి దాకా లాస్ తప్పెలా లేదు. కానీ ఓవరాల్ గా రికార్డ్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ మహేశ్ ల తర్వాత అక్కడ 2 మిలియన్ 2 సార్లు కొట్టింది ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here