Home న్యూస్ 10 రోజుల్లో బిజినెస్ మొత్తం ఫసక్…యంగ్ టైగర్ ఊచకోత!

10 రోజుల్లో బిజినెస్ మొత్తం ఫసక్…యంగ్ టైగర్ ఊచకోత!

0

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 10 రోజులలో అల్టిమేట్ వసూళ్లతో దుమ్ము లేపిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల క్రేజీ కాంబో లో వచ్చిన ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులు ముగిసే లోపే 91 కోట్లకు పైగా షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి 90 కోట్ల సినిమాగా నిలిచి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

కాగా సినిమా ఓవరాల్ గా 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులు ముగిసే సమయానికి టోటల్ వరల్డ్ వైడ్ గా 91.2 కోట్ల షేర్ ని అందుకుని ప్రీ రిలీజ్ బిజినెస్ ని క్రాస్ చేసింది.

అన్నీ ఏరియాలలో కలెక్షన్స్ బాగుండగా ఓవర్సీస్ లో మాత్రమే సినిమా కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేశాయీ… దాంతో ఆ ఒక్క ఏరియాలో సినిమా కి కొద్దిగా నష్టాలు తప్పెలా లేవు. మిగిలిన ఏరియాలలో మాత్రం సినిమా అద్బుతమైన కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here