Home న్యూస్ పెద్దన్న 10 డేస్ కలెక్షన్స్…!!

పెద్దన్న 10 డేస్ కలెక్షన్స్…!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్దన్న రీసెంట్ గా దీపావళి కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా పై అంచనాలు అయితే సాలిడ్ గా ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ప్రదర్శన అందరికీ ఒకింత మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. మొదటి వారం తర్వాత థియేటర్స్ చాలా వరకు కోల్పోయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఇబ్బందులు పడుతుంది, బిజినెస్ ను ఏ దశలో కూడా…

Peddanna 3 Days Total Collections!

సినిమా అందుకునేలా కలెక్షన్స్ ని అందుకోవడం లేదు,9 వ రోజు కి మరో 6 లక్షల షేర్ ని అందుకున్న పెద్దన్న తిరిగి 9 వ రోజు 2 లక్షల దాకా గ్రోత్ ని చూపెట్టి 8 లక్షల షేర్ ని అందుకుంది.. దాంతో సినిమా టోటల్ గా తెలుగు లో 10 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.

Peddanna 5 Days Collections!

👉Nizam: 1.46Cr
👉Ceeded: 73L
👉UA: 44L
👉East: 32L
👉West: 25L
👉Guntur: 44L
👉Krishna: 28L
👉Nellore: 19L
AP-TG Total:- 4.11CR(7.39CR~ Gross)
13 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 8.89 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక ఈ రోజు సినిమా ఎంతో కొంత గ్రోత్ చూపెడుతుందో లేదో చూడాలి ఇక.

Peddanna 4 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here