Home న్యూస్ 600 కోట్ల కాంబో ఇది….కానీ ఈ రియాక్షన్స్ ఏంటి సామి!

600 కోట్ల కాంబో ఇది….కానీ ఈ రియాక్షన్స్ ఏంటి సామి!

0

తమిళ్ లో రూపొందుతున్న క్రేజీ కాంబో మూవీస్ లో భారీ హైప్ ను సొంతం చేసుకున్న సినిమా జైలర్ లాంటి 600 కోట్ల గ్రాస్ తో సాలిడ్ కంబ్యాక్ ను అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా లాస్ట్ ఇయర్ లియోతో 600 కోట్ల గ్రాస్ అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ల కాంబోలో వస్తున్న కొత్త మూవీ కి…

రీసెంట్ గా టైటిల్ ను కన్ఫాం చేస్తూ కూలీ(Coolie Movie) అని టైటిల్ ను కన్ఫాం చేశారు, ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ని రిలీజ్ చేయగా వింటేజ్ రాజీనీ లుక్స్ ఆకట్టుకున్నా కూడా ఓవరాల్ గా ఈ టైటిల్ టీసర్ కి సోషల్ మీడియాలో కంప్లీట్ గా మిక్సుడ్ టు నెగటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు….

లోకేష్ కనగరాజ్ మూవీస్ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలు చాలా స్పెషల్, విక్రమ్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో వచ్చినప్పుడు సోషల్ మీడియా షేక్ అయింది, తర్వాత లియో కూడా భారీగా ఆకట్టుకోగా ఇప్పుడు వచ్చిన కూలీ టైటిల్ టీసర్ కి మాత్రం రెస్పాన్స్ సోషల్ మీడియాలో కంప్లీట్ గా…

నెగటివ్ గా ఉంది..అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ వీక్ గా ఉందని, ఫోర్స్ గా రజినీ డైలాగ్స్ చెప్పినట్లు అనిపించిందని, అవి ఏవి కూడా గుర్తు లేవని అంటున్నారు. విక్రమ్, లియో టైటిల్ టీసర్ లలో లాగా సింగిల్ డైలాగ్ పెట్టి ఉంటే బాగుండేది అని అంటున్నారు. ఇక ఈ టైటిల్ టీసర్ కి…

24 గంటల్లో 5.2 మిలియన్ వ్యూస్ అండ్ 4 లక్షల రేంజ్ లైక్స్ ను మాత్రమే అందుకోగా ఓవరాల్ గా ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో కూలీ టీసర్ విఫలం అయ్యింది….కానీ సినిమా మీద ఉన్న హైప్ కి రిలీజ్ అయ్యే టైంలో అనుకున్న రేంజ్ లో సినిమా ఉంటే కలెక్షన్స్ లెక్క మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here