Home Uncategorized 100 కోట్ల ఊచకోత కోయనున్న కొత్త హీరో….ఎపిక్ రాంపెజ్ ఇది!!

100 కోట్ల ఊచకోత కోయనున్న కొత్త హీరో….ఎపిక్ రాంపెజ్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయిన ప్రదీప్ రంగనాథన్‌(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపగా కోలివుడ్ లో మీడియం రేంజ్ హీరోల…

సినిమా ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతుంది ఈ సినిమా….అనుకున్న అంచనాలను మించి పోయి వీకెండ్ లోనే అవలీలగా 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి ప్రదీప్ కెరీర్ లో హీరోగా చేసిన రెండో సినిమాకే రెండోసారి 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా…

ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉన్న నేపధ్యంలో అవలీలగా లాంగ్ రన్ లో సినిమా ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది. ప్రదీప్ రంగనాథన్‌ హీరోగా డైరెక్టర్ గా చేసిన తొలి సినిమా లవ్ టుడే టోటల్ రన్ లో 85 కోట్ల రేంజ్ లో…

గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది. ఇక ఇప్పుడు రెండో సినిమాకే బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతున్నాడు ప్రదీప్ రంగనాథన్‌…..ఓ కొత్త అప్ కమింగ్ యాక్టర్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి రెస్పాన్స్ లు బాక్ టు బాక్ సొంతం అవ్వడం అన్నది…

మామూలు విషయం కాదనే చెప్పాలి…సినిమా వసూళ్లు కోలివుడ్ లో మీడియం రేంజ్ హీరోలకు కూడా శాకిచ్చే రేంజ్ లో ఉండగా లాంగ్ రన్ లో ఈ సినిమా అంచనాలను ఇంకా మించిపోయే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. మరి 100 కోట్ల మార్క్ దాటి సినిమా ఎంత దూరం వెళ్ళగలుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here