Home న్యూస్ హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ హనుమాన్ OTT రెస్పాన్స్….ఇది ఊహించలేదుగా!!

హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ హనుమాన్ OTT రెస్పాన్స్….ఇది ఊహించలేదుగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన పెద్ద సినిమాల నడుమ పెద్దగా అంచనాలు లేకుండా అనేక ఇబ్బందులను ఫేస్ చేసి రిలీజ్ అయిన హనుమాన్(HanuMan Movie) సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపి మిగిలిన సంక్రాంతి సినిమాలను అన్నింటినీ….

కూడా ఫుల్లుగా డామినేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా 50 రోజుల రన్ ని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యింది…. అందరూ ఆశగా డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా…

డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది ఆసక్తిగా మారగా హిందీ ఆడియన్స్ నుండి అయితే సినిమాకి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవుతుంది కానీ మన లోకల్ ఆడియన్స్ నుండి మాత్రం ఇప్పుడు డిజిటల్ రిలీజ్ తర్వాత సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవుతుందని చెప్పాలి..

HanuMan Movie 13 Days Total WW Collections!

సినిమాలో చివరి 15-20 నిమిషాల ఎపిసోడ్ తప్పితే పెద్దగా ఏమి లేదు అంటూ సోషల్ మీడియాలో మిక్సుడ్ కామెంట్స్ హనుమాన్ హాష్ టాగ్ నిండా కనిపిస్తున్నాయి. యునానిమస్ రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సినిమా కి డిజిటల్ లో కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని అందరూ ఆశించారు కానీ…

ఇప్పుడు తెలుగు ఆడియన్స్ లో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సోషల్ మీడియా లో ఈ సినిమానా ఇంతలా లేపారు అప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు… ఎవరు ఏమన్నా రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో ముందు నిలిచే హనుమాన్ కి ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఊహకందని విజయం అయితే సొంతం అయ్యింది….

HanuMan Movie 12 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here