Home న్యూస్ 30 కోట్ల మాస్ భీభత్సం….10 డేస్ మత్తువదలరా2 టోటల్ కలెక్షన్స్!!

30 కోట్ల మాస్ భీభత్సం….10 డేస్ మత్తువదలరా2 టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా, అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేయగా రెండో వీక్ లో అడుగు పెట్టిన తర్వాత సూపర్ సాలిడ్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ రచ్చ చేయగా లాభాలను పెంచుకుంటూ రెండో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా…

ఆల్ మోస్ట్ 30 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా 9వ రోజుతో పోల్చితే 10వ రోజు ఆల్ మోస్ట్ సిమిలర్ గా హోల్డ్ చేసి మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 10వ రోజున ఓవరాల్ గా 92 లక్షల రేంజ్ లో…

షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరు చూపించి 1.23 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు టోటల్ గా 10 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Mathu Vadalara2 9 Days Total WW Collections!

Mathu Vadalara2 10 Days WW Collections(Inc GST)
👉Nizam: 5.12CR~
👉Total AP: 4.38CRCr~
AP-TG Total:- 9.50CR~(17.40CR~ Gross)
👉Ka+ROI: 1.16Cr~
👉OS – 4.02CR~
Total WW Collections – 14.68CR(29.90CR~ Gross)

మొత్తం మీద సినిమా 8.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 6.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా జోరు చూపిస్తుందో చూడాలి.

Mathu Vadalara2 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here