Home న్యూస్ 10వ రోజు ఎట్టకేలకు కలెక్షన్స్ పెరిగాయి…వేట్టయన్ 10 డేస్ టోటల్ కలెక్షన్స్!

10వ రోజు ఎట్టకేలకు కలెక్షన్స్ పెరిగాయి…వేట్టయన్ 10 డేస్ టోటల్ కలెక్షన్స్!

0
10 Days Vettaiyan Movie Total WW Collections
10 Days Vettaiyan Movie Total WW Collections

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ తో జోరు చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తర్వాత రెండో వీక్ లో అడుగు పెట్టిన సినిమా ఎట్టకేలకు కొంత వరకు గ్రోత్ ని 10వ రోజున సొంతం చేసుకుంది ఇప్పుడు.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో సైతం కొంచం గ్రోత్ ని చూపించగా క్లీన్ హిట్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా మొత్తం మీద 10వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 26 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా మొత్తం మీద ఇప్పుడు 10 రోజుల్లో సాధించిన…

కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Vettaiyan Movie 10 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 4.09Cr
👉Ceeded: 1.85Cr
👉Andhra: 4.27Cr
AP-TG Total:- 10.21CR(19.60CR~ Gross)
(57%~ Recovery)
18 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 7.79 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

Vettaiyan Movie 9 Days Total WW Collections!!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు వరల్డ్ వైడ్ గా 5.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 2.8 కోట్ల షేర్ ని అందుకోగా ఉన్నంతలో సినిమా 9వ రోజు మీద మంచి గ్రోత్ ని చూపించగా ఇప్పుడు టోటల్ గా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Vettaiyan 10 Days Total WW Collections Report
👉Tamilnadu – 89.90Cr
👉Telugu States- 19.60Cr
👉Karnataka- 21.35Cr
👉Kerala – 14.60Cr
👉ROI – 5.50Cr
👉Overseas – 71.25CR~***(EST)
Total WW Collections – 222.20CR (108.60CR~ Share)
(67%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 53.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఆంది. ఇక 11వ రోజు కూడా సినిమా మరోసారి జోరు కొద్దివరకు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Vettaiyan Movie 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here