Home న్యూస్ 10 వ రోజు మొదలైన వేట.. ఈ రోజు టార్గెట్ ఇదే!

10 వ రోజు మొదలైన వేట.. ఈ రోజు టార్గెట్ ఇదే!

0

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో టోటల్ గా అల్టిమేట్ వసూళ్లతో సెంసేషన్ ని క్రియేట్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 88.6 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 145 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసి సంచలనం సృష్టించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు కలెక్షన్స్ వేట ని మొదలు పెట్టింది.

సినిమా జోరు 10 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి బాగానే ఉందని చెప్పొచ్చు. 9 వ రోజు తో పోల్చితే 10% వరకు డ్రాప్స్ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి రాగా ఓవరాల్ ఆక్యుపెన్సీ సుమారు 25% వరకు ఉన్నట్లు సమాచారం అందుతుంది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోల లో మళ్ళీ గ్రోత్ ని సాధించడం ఖాయంగా కనిపిస్తుండగా మరో సారి మినిమమ్ లో మినిమమ్ 2.5 కోట్ల రేంజ్ షేర్ కంఫామ్ అని చెప్పొచ్చు. ఇక గ్రోత్ 9 వ రోజు రేంజ్ లో పెరిగితే 3 కోట్ల మార్క్ ని అందుకున్నా ఆశ్యర్యపోనవసరం లేదు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here