ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని పూర్తి చేసుకున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా అన్ని చోట్లా మాస్ కుమ్ముడు కుమ్మేయగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 10వ రోజున సినిమా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మ్ చేసింది ఇప్పుడు…
మొత్తం మీద 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా సినిమా అంచనాలను మించి పోయి ఏకంగా 2.66 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా….ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో 10వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న…
సినిమాల్లో ఏకంగా తండేల్ మూవీ టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…టాప్ 5 లో ఎంటర్ అవుతుంది అనుకున్నా ఏకంగా టాప్ 3 ప్లేస్ తో తండేల్ మూవీ అంచనాలను మించి పోయి అన్ సీజన్ లో మాస్ రచ్చ చేసింది… 10వ రోజున ఓవరాల్ గా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మీడియం రేంజ్ మూవీస్ ని గమనిస్తే…
Day 10 AP-TG Top collections for Medium Range Movies
👉#HanuMan – 7.91Cr
👉#BabyTheMovie – 3.40CR
👉#Thandel: 2.66Cr*********
👉#SaripodhaaSanivaaram: 2.63Cr
👉#Uppena – 2.61Cr
👉#Virupaksha: 2.38CR
👉#Fidaa : 1.89Cr
👉#PratirojuPandaage: 1.88Cr
👉#TilluSquare : 1.86Cr~
👉#GeethaGovindam : 1.61Cr
👉 #NenuLocal- 1.57Cr
👉#Majili : 1.52Cr~
👉#Bimbisara: 1.45Cr
👉#HiNanna – 1.38CR
ఓవరాల్ గా తండేల్ మూవీ తో నాగ చైతన్య కెరీర్ లో కొత్త రికార్డులు నమోదు చేయడమే కాదు అలాగే మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేయడం విశేషం. ఇక 10వ రోజున హనుమాన్ మూవీ నెలకొల్పిన ఆ రికార్డ్ 7.91 కోట్ల షేర్ రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.