Home న్యూస్ అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్…యంగ్ టైగర్ భీభత్సం!!

అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్…యంగ్ టైగర్ భీభత్సం!!

0

ప్రేక్షకుల ముందుకు ఈ గురువారం అత్యంత భారీ ఎత్తున రాబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత దాదాపు అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాల్లో మొదలు అయ్యాయి…ఆదివారం కొన్ని సెంటర్స్ కి పరిమితం కాగా సోమవారం అన్ని ఏరియాల్లో దాదాపుగా ఓపెన్ అయింది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో తెలియదు కానీ…ప్రస్తుతం బుకింగ్స్ జోరు మాత్రం అదిరిపోయే రేంజ్ లో జరుగుతుంది…టికెట్ రేట్లు దాదాపు గా 100, 118, 150, 200 రేంజ్ లో అన్ని ఏరియాలలో ఉండటం మొదటి రోజు కలెక్షన్స్ పై భారీ ప్రభావం చూపనుంది.

బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది సేపటికే ఆల్ మోస్ట్ అన్ని థియేటర్స్ మినిమమ్ 30% కి పైగా బుకింగ్స్ మొదటి గంటలోనే జరగడం అంటే భీభత్సమే…రిలీజ్ కి ఇంకా మూడు రోజుల లోపు సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు బుకింగ్స్ 90% రేంజ్ లో బుక్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here