Home న్యూస్ డే10 కన్నా డే11 ఎక్కువ…11 డేస్ కలెక్షన్స్!!

డే10 కన్నా డే11 ఎక్కువ…11 డేస్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు అన్నీ కూడా నిన్న పబ్లిక్ హాలిడే లో మునుపటి రోజు కన్నా కొంచం తక్కువ కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న చోట అంతకు ముందే రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీ వరుణ్ డాక్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలిడే రోజున అంతకన్నా ముందు రోజు కలెక్షన్స్ కన్నా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. వరుణ్ డాక్టర్ సినిమా 11 వ రోజు మొత్తం మీద…

10 వ రోజు కన్నా 2 లక్షల ఎక్కువ షేర్ ని ఓవరాల్ గా అందుకుని కుమ్మేసింది. 10 వ రోజు 8 లక్షల లోపు షేర్ ని అందుకుంటే 11 వ రోజు ఆల్ మోస్ట్ 10 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా… దాంతో సినిమా టోటల్ 11 రోజుల తెలుగు వర్షన్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

👉Nizam: 53L
👉Ceeded: 28L
👉UA: 28L
👉East: 18L
👉West: 14L
👉Guntur: 18L
👉Krishna: 19L
👉Nellore: 9L
AP-TG Total:- 1.87CR(3.28CR~ Gross)
1.6 కోట్ల టార్గెట్ కి సినిమా 27 లక్షల ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా తమిళ్ వర్షన్ తో కలిపి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 72 కోట్ల రేంజ్ లో ఉంటాయని అంటున్నారు… కంప్లీట్ డీటైల్స్ 2 వీక్స్ కలెక్షన్స్ రిపోర్ట్ లో తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here