Home టోటల్ కలెక్షన్స్ 43 కోట్ల బిజినెస్…సైలెంట్ రిలీజ్….టోటల్ రన్ లో వచ్చింది ఇది!!

43 కోట్ల బిజినెస్…సైలెంట్ రిలీజ్….టోటల్ రన్ లో వచ్చింది ఇది!!

0

లాస్ట్ ఇయర్ డాక్టర్ మూవీ తో కోలివుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యాక్టర్ శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాన్ ఈ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా తమిళ్ లో మంచి హైప్ నడుమే రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు లో మాత్రం చాలా సైలెంట్ గా రిలీజ్ అయింది… కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ తో….

దుమ్ము లేపిన ఈ సినిమా లాంగ్ రన్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. తెలుగు లో సినిమాను 1.30 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 1.50 కోట్ల టార్గెట్ కి గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 85L
👉Ceeded: 30L
👉UA: 35L
👉East: 18L
👉West: 12L
👉Guntur: 14L
👉Krishna: 14L
👉Nellore: 10L
AP-TG Total:- 2.18CR(4.35CR~ Gross)
1.50 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 68 లక్షల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది, సైలెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టడం విశేషం.

ఇక సినిమా మొత్తం మీద పరుగు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Tamilnadu – 84.10Cr
👉Telugu States – 4.35Cr
👉Karnataka- 5.35Cr
👉Kerala+ROI – 2.60CR~
👉Overseas – 23.80Cr(Approx)
Total WW collection – 120.20CR Approx
ఇదీ టోటల్ రన్ లో సినిమా సాధించిన ఓవరాల్ కలెక్షన్స్ రిపోర్ట్….

సినిమాను మొత్తం మీద 43 కోట్ల రేంజ్ రేటు కి టోటల్ గా అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి 62.00 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. అంటే బిజినెస్ మీద ఏకంగా 19 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది డాన్ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here