అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ మేజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వీకెండ్ లో జోరు చూపించినా కానీ సినిమా 2వ వీక్ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి గట్టిగానే డ్రాప్ అయింది. 10 వ రోజు 76 లక్షల షేర్ ని అందుకుంటే 11వ రోజు ఆల్ మోస్ట్ 56 లక్షలు డ్రాప్ అయ్యి 20 లక్షల షేర్ ని అందుకుంది. కానీ మిగిలిన చోట్ల మంచి కలెక్షన్స్ ని సాధించిన సినిమా టోటల్ గా 11వ రోజు 48 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక సినిమా టోటల్ గా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.92Cr
👉Ceeded: 1.83Cr
👉UA: 2.05Cr
👉East: 1.39Cr
👉West: 89L
👉Guntur: 1.11CR
👉Krishna: 1.02Cr
👉Nellore: 66L
AP-TG Total:- 16.87CR(28.10CR~ Gross)
👉KA+ROI:- 1.90Cr
👉Hindi+ Other languages – 4.90Cr
👉OS: 5.98Cr
Total WW:- 29.65CR(53.75CR~ Gross)
మొత్తం మీద సినిమా 11 రోజుల్లో 53.75 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 10.65 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇప్పుడు లాభాలను లిమిటెడ్ గా అయినా బాగానే పెంచుకుంటూ పరుగును కొనసాగిస్తూ దూసుకు పోతుంది.