Home న్యూస్ 13 డేస్ డంకి టోటల్ కలెక్షన్స్….మిక్సుడ్ టాక్ తో SRK రాంపేజ్!

13 డేస్ డంకి టోటల్ కలెక్షన్స్….మిక్సుడ్ టాక్ తో SRK రాంపేజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన లేటెస్ట్ మూవీ డంకి(Dunki Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కొస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇక పోటిలో తేరుకునే అవకాశం తక్కువే అనుకున్నా కూడా సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మెన్స్ ను చూపెడుతూ ఇప్పుడు 13 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళ మార్క్ ని దాటింది.

సినిమా 13 వ రోజు ఇండియాలో 3.85 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకోగా టోటల్ గా ఇప్పుడు 13 రోజుల్లో టోటల్ గా ఇండియాలో సినిమా 190 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది. సినిమా టోటల్ ఇండియాలో 235 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా…

ఓవర్సీస్ లో సినిమా 165 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా టోటల్ గా సినిమా 13 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా 400 కోట్ల మార్క్ గ్రాస్ ను అందుకుంది. సినిమాకి వచ్చిన మిక్సుడ్ టాక్ కి ఓవరాల్ గా ఇప్పటి వరకు మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది…

కానీ అదే టైంలో షారుఖ్ మరియు రాజ్ కుమార్ హిరాణిల కాంబో మీద ఉన్న క్రేజ్ దృశ్యా ఈ కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేశాయి అనే చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here