Home న్యూస్ అక్షరాలా 11,500 కోట్లు….ఇక ఔట్ అనుకుంటే భీభత్సం ఇది!!

అక్షరాలా 11,500 కోట్లు….ఇక ఔట్ అనుకుంటే భీభత్సం ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియాలో మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో కాక పోయినా కానీ మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న అవతార్2 సినిమా ఇప్పుడు లాంగ్ రన్ ని మాత్రం సూపర్ సాలిడ్ గా దక్కించుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా మూడో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైం కి ఇండియాలో మొత్తం మీద 335 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని 405 కోట్ల రేంజ్ లో…

Avatar2 17 Days Telugu States Collections!

గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ రచ్చ చేయగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ కూడా న్యూ ఇయర్ వీకెండ్ లో సొంతం చేసుకున్న సాలిడ్ గ్రోత్ వలన ఇప్పుడు టోటల్ గా 1.4 బిలియన్ మార్క్ ని అధిగమించింది ఈ సినిమా…

Avatar2 16 Days Telugu States Collections!

ఇందులో అమెరికాలో సినిమా ఇప్పటి వరకు 435 మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకోగా టోటల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో 965 మిలియన్ డాలర్స్ మార్క్ ని అధిగమించి 1.4 బిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్ళని సొంతం చేసుకోగా ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్…

Avatar2 15 Days Telugu States Collections!

11,500 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది… సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 బిలియన్ మార్క్ కాగా మొదట్లో ఆ మార్క్ ని అందుకుంటుందో లేదో అన్న డౌట్స్ వచ్చినా న్యూ ఇయర్ వీకెండ్ లో సినిమా చూపించిన జోరుతో తిరిగి టార్గెట్ ను అందుకునే దిశగా దూసుకు పోతుంది ఈ సినిమా…

Avatar2 2 Weeks (14 Days) Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here