Home న్యూస్ ఫస్ట్ వీక్ 550…2nd వీక్ 300…ఊచకోత కంటిన్యు!

ఫస్ట్ వీక్ 550…2nd వీక్ 300…ఊచకోత కంటిన్యు!

0

     నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 118, నివేద థామస్ మరియు శాలిని పాండే లు హీరోయిన్స్ గా కే వి గుహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోగా టోటల్ గా మొదటి వారం లో బాక్స్ ఆఫీస్ దగ్గర 9.15 కోట్ల షేర్ ని అందుకుని సత్తా చాటు కుంది. దాంతో పాటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది.

ఇక సినిమా ఇప్పుడు రెండో వారం లో అడుగు పెట్టగా కొత్త సినిమాలు ఏవి పెద్దగా పోటి ఇచ్చేలా కనిపించక పోవడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం కూడా భారీ గా థియేటర్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో హోల్డ్ చేసి పరుగును కోన సాగిస్తుంది.

 సినిమా రిలీజ్ అవ్వడం రెండు తెలుగు రాష్ట్రాలలో 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు రెండో వారం లో సినిమా కేవలం 250 వరకు థియేటర్స్ ని మాత్రమె కోల్పోయి 300 వరకు థియేటర్స్ లో బాక్స్ ఆఫీస్ పోరు ని కొన సాగించ నుందని చెప్పొచ్చు.

సినిమా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వగా సినిమా రెండో వీకెండ్ లో కూడా మంచి వసూళ్ళ ని అందుకుంటే టోటల్ గా 10 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని చెప్పాలి. అన్ సీజన్ ఎఫెక్ట్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అనుకున్న టార్గెట్ ని అందుకుని,

కళ్యాణ్ రామ్ కెరీర్ లో రీసెంట్ టైం లో పటాస్ తర్వాత క్లీన్ హిట్ గా నిలిచిన సినిమా గా నిలిచింది, కానీ పటాస్ ని బ్రేక్ చేయడానికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత జోరు గా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here